‘ధురంధర్-2’ సినిమాలోని 30 నిమిషాల మసీదు ఫైట్ సీక్వెన్స్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘విజువల్ సింఫనీ’గా పేర్కొన్నాడు. 6 రోజుల రిహార్సల్స్, 14 రోజుల షూటింగ్‌తో అత్యంత క్రూరంగా చిత్రీకరించిన ఈ క్లైమాక్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉందన్నాడు. ఏజాజ్ గులాబ్ యాక్షన్ కొరియోగ్రఫీని ఆదిత్య ధర్ అద్భుతంగా మలిచి, ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించే అనుభూతిని అందించారని చెప్పాడు.