W.G: రహదారుల అభివృద్ధి పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇవాళ ఉదయం తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కీలక రహదారులైన తాడేపల్లిగూడెం, భీమవరం రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ జిల్లా సమీక్షలో తాడేపల్లిగూడెం ప్రజాప్రతినిధులు ఉన్నారు.