RRతో ధోనీ లేకుండానే ఆడిన CSK.. 6 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మొత్తం 254 IPL మ్యాచ్ల్లో ధోనీ లేకుండా CSK ఆడటం ఇది ఆరోసారి. ఈ ఆరింటిలో తొలి మ్యాచ్(vs ఢిల్లీ, 2010) మాత్రమే గెలిచింది. అటు 2019 తర్వాత CSK మ్యాచ్కు ధోనీ దూరం కావడం ఇదే తొలిసారు. ఇంకా ధోనీ, రైనా లేకుండా CSK ఆడటం కూడా ఇదే ప్రప్రథమం. కాగా కాలి కండరాల్లో గాయంతో ధోనీ తొలి 2 వారాలకు దూరమయ్యాడు.