నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ అప్డేట్స్ జోరుగా ఉన్నాయి. అనిరుధ్ అందించిన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేయగా, త్వరలో నాని-కయాదు లోహర్ మధ్య ఒక మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ రాబోతున్నట్లు సమాచారం. ‘చుట్టమల్లే’ రేంజ్లో ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ అవుతుందని టాక్. ఈ మూవీ ఆగస్టు 21, 2026న విడుదల కానుంది.