బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీమణుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. పలువురు హాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లను ఆమె వెనక్కునెట్టింది. ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ హైప్ ఆడిటర్ ప్రకటించారు. కాగా, ఆలియాకు ఇన్స్టాలో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.