తమిళనాడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విజయ్ (TVK)కి నేచురల్ స్టార్ నాని అభినందనలు తెలిపాడు. ‘మొదట అనుమానించారు, ఇప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇది మా ఇంట్లో (పవన్ కళ్యాణ్) మొదలై, ఇప్పుడు పొరుగు ఇంట్లోనూ (విజయ్) జరిగింది. ఒక అండర్ డాగ్ గెలవడం అబ్సల్యూట్ సినిమాలా ఉంది!” అంటూ ట్వీట్ చేశాడు. ప్రజల నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారని ఆకాంక్షించాడు.