బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కొంతకాలం క్రితం ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను సోనీ లీవ్ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. RS ప్రసన్న దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.