తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్‌కు ‘జన నాయగన్’ చిత్ర నిర్మాత నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ‘మా ‘జన నాయగన్’కు హార్దిక శుభాకాంక్షలు. దళపతి విజయ్ అన్ని అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారు. దళపతి విజయ్ అన్ని అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారు’ అని ప్రశంసించారు.