నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘లేచింది మహిళా లోకం’. అనన్య నాగళ్ల, హరి తేజ, శ్రద్ధా దాస్, హేమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ను మార్చి 9న ఉ.11:07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.