కన్నడ నటి రన్యారావుకు భారీ షాక్ తగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆమెకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఆమెతో పాటు నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల జరిమానా విధించింది. కాగా, బంగారం అక్రమ రవాణా కేసులో రన్యారావు అరెస్టయిన విషయం తెలిసిందే.