పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా ‘OG’. USలో ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఈ సినిమాకు అత్యంత వేగంగా 5 లక్షల డాలర్లకుపైగా ప్రీమియర్ ప్రీ సేల్స్ జరిగాయి. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. దానికి ‘క్షణక్షణమొక తల తెగి పడేలే’ అంటూ రాసుకొచ్చారు. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.