జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీలో ‘ధురంధర్’ ఫేమ్ బిమల్ ఒబెరాయ్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఈ క్యారెక్టర్ ఎంతో బలంగా ఉండనుందట. బిమల్ రాకతో ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్‌కు ధీటైన ఈ పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందా లేక సపోర్టింగ్ రోలా అనేది తెలియాల్సి ఉంది.