రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మూవీలోని స్పెషల్ ఐటెం సాంగ్ ‘హెల్లల్లలో’ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా.. ఈ పాటలో చరణ్‌తో పాటు స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.