TG: టాలీవుడ్ నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రెండ్రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్, మెసేజ్‌లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.