తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ దూసుకుపోతోన్న వేళ, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. హీరోయిన్ త్రిషను ట్యాగ్ చేస్తూ, ‘ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది.. కంగ్రాట్స్ త్రిష’ అని పేర్కొన్నాడు. ఇది కేవలం నటుడు విజయ్ రాజకీయ విజయానికే కాకుండా, త్రిష పొలిటికల్ ఎంట్రీకి కూడా సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు.