‘విష్ణు విన్యాసం’ లీక్ అవ్వడం వల్ల నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారని శ్రీవిష్ణు చెప్పాడు. అందుకే వారం వ్యవధిలోనే తన 2 మూవీలను విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. చెన్నై నుంచి మూవీని లీక్ చేసి, ప్రతి రీల్‌కు డబ్బుల కోసం వేధించారన్నాడు. ఈ ఒత్తిడి వల్ల 20 రోజుల షూటింగ్‌ను రాత్రింబవళ్లు శ్రమించి 7 రోజుల్లోనే పూర్తి చేశామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.