విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజయ్, సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. విజయ్ CM అయిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టి, తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.