పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘OG’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో స్పెషల్ సాంగ్లో ఆమె మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.