తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో నటి త్రిష రాజకీయ అరంగేట్రంపై చర్చ మొదలైంది. విజయ్ రెండు చోట్ల గెలిస్తే, ఒక స్థానాన్ని వదులుకుని అక్కడ త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ఆమె ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ వార్త ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.