ఇన్‌స్టాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సాయి దుర్గా తేజ్ బన్నీని అన్‌ఫాలో చేయగా.. తాజాగా చరణ్ కూడా చేశారు. కొంత కాలంగా అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.