నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా ‘ఛావా’. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్టర్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలోని కీలక సీన్ షూటింగ్ సమయంలో విక్కీ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దాదాపు నెలన్నర బ్రేక్ తీసుకున్నారని వెల్లడించారు.