సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’. ఇవాళ త్రిష బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆమెకు విషెస్ తెలియజేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో త్రిష సంప్రదాయబద్ధమైన చీరలో ఎంతో అందంగా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక 2026, మే 14న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది.