‘పెద్ది’ నుంచి రిలీజైన ‘హల్లల్లల్లో’ పాట SMలో సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ పాటను పాడిన సింగర్ రక్షిత సురేష్ హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకకు చెందిన రక్షిత, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది పలు రియాలిటీ షోస్ విజేతగా నిలిచింది. 2015లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లోని ‘చల్లగాలి’ పాటతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.