షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్‌ల ‘కింగ్’ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తోంది. గర్భవతి అయినప్పటికీ, ఆమె భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ప్రత్యేక సెట్లో పోరాట దృశ్యాలను చిత్రీకరించారట. త్వరలో ఇసుకలో 8 మందితో జరిగే మరో భారీ ఫైట్ సీక్వెన్స్‌లో షారుఖ్, దీపికా కలిసి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.