ప్రముఖ హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి పీటలెక్కారు. ప్రియుడు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కాగా, ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, కిస్ తదితర సినిమాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు.