యష్ నటిస్తున్న ‘టాక్సిక్’పై నటి రుక్మిణి వసంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, గీతూ మోహన్‌దాస్ సృష్టిస్తున్న ఆ కొత్త ప్రపంచాన్ని చూడాలని ఆత్రుతగా ఉందని పేర్కొంది. గీతూ తన సినిమాల్లో మహిళా పాత్రలను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారు. కాబట్టి ఈ మూవీలో రుక్మిణి పాత్ర ఎంతో విభిన్నంగా ఉండబోతోందని సమాచారం.