రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్’ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ మేకింగ్‌పై పూర్తిస్థాయి డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేసేందుకు టీం సిద్ధమైంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్, రణ్వీర్ పడ్డ కష్టం, ఆదిత్య విజన్ కళ్లకు కట్టేలా చూపించనున్నారట. బాలీవుడ్లో ఇలాంటి ప్రయోగం చాలా అరుదు. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.