వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ మూవీపై అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్లో తేజ్‌పై ఒక అదిరిపోయే కామెడీ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. మేర్లపాక తనదైన మార్క్ హ్యూమర్‌తో ఈ ఎపిసోడ్‌ను ఫుల్ ఎంటర్టైనింగ్గా డిజైన్ చేశాడని టాక్.