మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. JAN 13న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ OTT సంస్థ జీ5 భారీ ధరలకు సొంతం చేసుకుంది. అయితే MAR 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాలో డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.