SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు పాండు, మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లాని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 41 మంది తమ సమస్యలను విన్నవించారు. దీంతో సంబంధిత అధికారులును ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని వారు ఆదేశించారు.