బాపట్ల తూర్పు సత్రం పరిస్థితి గత పాలకుల నిర్లక్ష్యాన్ని చూపుతోందని స్థానికులు అంటున్నారు. నిర్మాణ పనుల పేరుతో సిమెంట్ ర్యాంపులు, రాళ్లు వదిలేయడంతో సత్రం డంపింగ్ యార్డ్‌లా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు పూర్తయ్యాక అవశేషాలు తొలగించకపోవడంతో భారీ ఖర్చులు అవసరమవుతున్నాయని వాపోతున్నారు.