AP: రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు లభించాయి. ఇందులో రెండు ప్రథమ పురస్కారాలు కాగా.. మిగిలిన మూడింటిలో ఒకటి ద్వితీయ, రెండు తృతీయ అవార్డులు. గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది.
Tags :