GDWL: జిల్లాలో గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కార్యాలయాలను కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, సరఫరా విషయంలో ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి సిలిండర్ బుకింగ్‌కు 45 రోజుల గ్యాప్ తప్పనిసరి అని, ఆ గడువు పూర్తికాకముందు ఓటిపి రాదని తెలిపారు. గ్యాస్ బుక్ చేసిన వారికి ఏజెన్సీ సిబ్బంది ఇంటికే సిలిండర్ అందజేస్తారని చెప్పారు.