Meera Jasmine Hot Photos
Meera Jasmine: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపు ఊపేసిన మీరా జాస్మిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. సెకండ్ ఇన్సింగ్స్ చేస్తానని చెబుతోంది.
సెకండ్ ఇన్సింగ్స్‌లో హీరోయిన్ పాత్రలే చేస్తానని అంటోన్న మీరా.. అక్క, వదిన పాత్రలకు మాత్రం నో చెబుతోంది.
సమ్మర్లో సెట్ అయ్యే క్యూట్ ఫ్రాక్‌తో మీరా జాస్మిన్ సందడి చేసింది.
ఇటీవల వచ్చిన ‘విమానం’ మూవీలో కీ రోల్ పోషించిన మీరా జాస్మిన్.
మీరా జాస్మిన్ స్వస్థలం కేరళ.. మలయాళంతోపాటు తమిళ్, తెలుగు సినిమాలు చేసింది.
కెరీర్ పీక్‌గా ఉన్న సమయంలో 2014లో దుబాయ్‌కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజినీర్‌తో పెళ్లి జరిగింది.
Tags :