తెలంగాణలోని ఇంజినీరింగ్, ఆగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET-2026కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంటర్ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష జరగనుండగా.. అదే నెల 9-11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష ఉంటుంది. అప్లికేషన్ ఫీజు, రుసుముతో దరఖాస్తు గడువు, తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.