నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC) 243 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్సెస్ & IT, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, డేటా సైన్స్ & AI పోస్టులు ఉండగా.. BE/BTech/MSc/MCA/ME/MTech ఉత్తీర్ణతతో పాటు 2024/25/26 గేట్ స్కోర్ గలవారు ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.800. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు. సైట్: recruitment.nic.in