MDK: విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డ ముగ్గురిని నిన్న రాత్రి అరెస్టు చేసినట్లు చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి కారులో వచ్చిన ముగ్గురు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి వాహనాన్ని అడ్డంగా నిలిపారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా, దాడికి పాల్పడ్డ కారు డ్రైవర్ విజయ్, రామన్న గారి పవన్, బాలాజీలను అరెస్టు చేశారు.