మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో చికెన్ వ్యర్ధాలపై గళమెత్తారు. చికెన్ విడుదల సేకరణ గురించి టెండర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సేకరించిన చికెన్ విడదాలను క్యాట్ ఫిష్ పెంపకానికి ఉపయోగిస్తున్నారని, దానిద్వారా ప్రజలు అనారోగ్యం పాడిన పడతారని అన్నారు. వెంటనే తమ చర్యలు తీసుకోవాలన్నారు.