PLD: పెదకూరపాడు మండల టీడీపీ ఆధ్వర్యంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కచేరి సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి శ్రమించి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు సన్మానం చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్‌ల చేతుల మీదుగా ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేశారు. సీనియర్ నాయకులు ఆర్తి మల్ల రమేష్, వడ్లమూడి అప్పారావు, భాష్యంఆంజనేయులు, గల్లబాబురావు, పాల్గొన్నారు.