దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 934.2 పాయింట్లు ఎగబాకి 75,002 వద్ద, నిఫ్టీ 305.6 పాయింట్ల లాభంతో 23,218 వద్ద కొనసాగుతున్నాయి. అయితే, రూపాయి విలువ మాత్రం క్షీణిస్తోంది. ఇవాళ్టి ట్రేడింగ్లో మరో 20 పైసలు తగ్గి 93.96 వద్ద ట్రేడ్ అవుతోంది.