HYDలో పెట్రోల్ బంకులు బంద్, పలుచోట్ల రద్దీ ఉన్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ సంస్థ సంబంధించిన అన్ని పెట్రోల్ బంకుల వివరాలు వెబ్సైట్లో ఉన్నట్లుగా తెలిపింది. వెబ్సైట్ https://locator.iocl.com/location/telangana/hyderabad ఓపెన్ చేసి, మీ ఏరియా క్లిక్ చేస్తే, పెట్రోల్ బంక్ ఫోన్ నెంబర్, ఓపెన్, క్లోజ్ వివరాలు, 24 అవర్స్ బంకుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయని సూచించింది.