ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ(CSBC)లో 11 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. ఇంటర్లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.22,411 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు సైట్: https://icsil.in/requirement-careers