ADB: జిల్లాలో పర్యావరణ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలన్నారు. CS ఆదేశాల ప్రకారం ఈనెల 4, 6, 8, 10 తేదీలలో గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేసి వివిధ అంశాలపై రైతాంగానికి, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు.