KNR: జమ్మికుంట మండలం సైదాబాద్‌లో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్‌లో భాగంగా రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ భూసారం పెంపు, నవధాన్యాల ప్రయోజనాలు, రసాయన ఎరువుల దుష్ప్రభావాలపై వివరించారు. జీవామృతం, ఘనజీవామృతం తయారీ విధానాలు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు, తెలియజేశారు.