BHPL: రేగొండ(M)రూపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా BJP నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలకు నిదర్శనమని అన్నారు. BJP నేతలు ఉన్నారు.