ASR: హుకుంపేట మండలం సంతారి గ్రామంలో నూతన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు సులభంగా అందుతున్నాయని తెలిపారు. అలాగే, అసంపూర్తి సచివాలయ భవనాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.