ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ విజయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సినిమా రికార్డులను చూసి దక్షిణాది దర్శకులు అసూయ పడడం లేదని, కానీ ‘టాక్సిక్’ వంటి చిత్రాలతో ఆ రికార్డులను తిరగరాయాలని వారు కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రచారం అనే విమర్శలపై స్పందిస్తూ.. దర్శకుడికి తన పరిశోధన ఆధారంగా కథను ఆవిష్కరించే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని RGV సమర్థించారు.