TG: మేకవన్నె పులిలా సీఎం రేవంత్ తీరు ఉందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. రేవంత్.. రాముడి వేషంలో ఉన్న రాక్షసుడని మండిపడ్డారు. రేవంత్‌కు పదవి వచ్చినప్పటినుంచీ విధ్వంసమేనని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 అబద్ధపు హామీలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.
Tags :