TG: పెట్రోల్, డీజీల్, గ్యాస్ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ప్రసంగించారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయలేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.