AP: గుంటూరులోని శ్రీకన్వెన్షన్లో జరిగిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమం అనంతరం చంద్రబాబు తిరిగి అమరావతికి బయల్దేరారు.
Tags :